Home » బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. చూశారా ? 

బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. చూశారా ? 

by Anji
Ad

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు వచ్చి ఎపిసోడ్స్ ఒక ఎత్తయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ మరో ఎత్తు. ప్రభాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఆహానే స్ట్రక్ అయిందంటే ఆ ఎపిసోడ్ కి ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందే ఆ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేసారు. 

Manam News

Advertisement

ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ఒక్కడే పాల్గొనగా.. ఇక సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు గోపిచంద్ కూడా హాజరవ్వనున్నాడు. ప్రధానంగా మొదటి పార్ట్ లో  బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సంభాషణ చాలా సరదాగా కొనసాగింది. బాలయ్య తన స్టైల్ లో ప్రభాస్ ని ఆటాడుకున్నారు. తికమక పెట్టే ప్రశ్నలతో ప్రభాస్ తో    బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. బాలయ్య తన స్టైల్ లో ప్రభాస్ ను ఆటాడుకున్నారు. తికమక పెట్టె ప్రశ్నలతో ప్రభాస్ తో సందడి చేశారు బాలయ్య.

Advertisement

Also Read :   Varisu : ఏదిచ్చినా ట్రిపుల్‌గా తిరిగి ఇచ్చేస్తాడు.. ‘వారసుడు’ ట్రైలర్‌

Manam News

తాజాగా ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్  లను  బాలకృష్ణ తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టేశారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా.. రెండో పార్ట్ లో ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే  కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం విధితమే.  ఎపిసోడ్ లో ప్రభాస్ అభిమానులు కొన్ని ప్రశ్నలు కూడా ప్రభాస్ ని అడిగినట్టు తెలుస్తోంది.

Also Read :  ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో నటించిన జూనియర్ విజయశాంతి గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading