Home » Pushpa: పుష్ప మేనరిజం ని.. శ్రీహరి 20 ఏళ్ల క్రితమే చేసారు తెలుసా..?

Pushpa: పుష్ప మేనరిజం ని.. శ్రీహరి 20 ఏళ్ల క్రితమే చేసారు తెలుసా..?

by Sravya
Published: Last Updated on
Ad

Pushpa: పాన్ ఇండియా లెవెల్ లో 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఇందులో తగ్గేదేలే అనే మేనరిజం బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ డైలాగ్ ని వాడుతున్నారు. అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా అదిరిపోయాయి.

pushpa-movie

Advertisement

ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి అయితే తాజాగా ఈ మేనరిజానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

pushpa-2-teaser

ప్రస్తుతం పాన్ ఇండియాలో అల్లు అర్జున్ పేరు మారుమ్రోగి పోతోంది. ముఖ్యంగా పుష్ప గెటప్ పుష్ప స్వాగతం సాంగ్స్ అన్ని కూడా ట్రెండ్ ని క్రియేట్ చేశాయి. పుష్ప క్యారెక్టర్ కి ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ పెట్టడం అద్భుతం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక భుజాన్ని పైకి ఎత్తి నడుస్తూ ఉంటాడు దివంగత రియల్ స్టార్ శ్రీహరి కూడా ఒక మూవీలో ఇదే మాదిరి కనపడ్డాడు. పృథ్వినారాయణ అనే మూవీ లో శ్రీహరి నడుస్తూ వచ్చే స్టైల్ నిలబడే విధానం అలానే ఆటిట్యూడ్ ని కూడా పుష్ప క్యారెక్టర్ లానే ఉన్నాయి. శ్రీహరి మూవీ క్లిప్స్ ని చూసిన నెటిజెన్స్ స్టన్ అయిపోతున్నారు.

Advertisement

Also read:

2002లో వచ్చిన శ్రీహరి సినిమా క్లిప్ ని అల్లు అర్జున్ పుష్ప తో కంపేర్ చేస్తున్నారు 20 ఏళ్ల కింద వచ్చి ఈ సినిమాలో శ్రీహరి డబల్ రోల్ చేశారు ఒక రోల్ కి పుష్ప వంటి ఆటిట్యూడ్ ఉంది పుష్ప మేనరిజం ని ఈ హీరో ఎప్పుడో చేశాడని శ్రీహరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏంటి అక్కడి నుండి దీనిని కాపీ కొట్టారా అని .షాక్ అయిపోతున్నారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ వాకింగ్ స్టైల్ కూడా ఇలానే ఉంటుంది. ఆయన ఒక భుజం పైకి ఎత్తి నడుస్తూ ఉంటారు. అలా అని పుష్ప కాపీ అనడానికి ఏమీ లేదు అలా క్యారెక్టర్ అని అనుకున్న దాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ ని ఫిక్స్ చేశారు దర్శకుడు.

https://x.com/celluloidpanda/status/1772249613283578084

 

 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading