Home » సుకుమార్, దిల్ రాజులకు షాక్ ఇచ్చిన శ్రీలీల !

సుకుమార్, దిల్ రాజులకు షాక్ ఇచ్చిన శ్రీలీల !

by Bunty
Ad

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారినటువంటి హీరోయిన్ శ్రీలీలా. వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ధమాకా సినిమాతో 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసుకుంది ఈ భామ. అప్పటినుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

Advertisement

తన అందం, అభినయం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు సుకుమార్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఓ పెద్ద ప్రాజెక్టును రిజెక్ట్ చేసిందని సమాచారం. సుకుమార్, దిల్ రాజు కాంబినేషన్లో తీసే సినిమాలో శ్రీలీలాకు ఆఫర్ ఇచ్చారట. కానీ ఆ సినిమా చేయనని కరాకండిగా చెప్పేసిందట శ్రీలీల.

Advertisement

ఆ సినిమా మరి ఏదో కాదు దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ నటిస్తున్న ‘సెల్ఫిష్’ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల బాగా సెట్ అవుతుందని సుకుమార్ సలహా ఇచ్చారట. దాంతో దిల్ రాజు టీమ్ శ్రీ లీలను కలిశారట. కానీ అప్పటికే ధమాక సినిమాతో ఫుల్ బిజీగా ఉండడంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులతో ఈ అమ్మడు బిజీగా ఉందట. ఇక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలా ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం.

Visitors Are Also Reading