Home » సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…?

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…?

by Bunty
Ad

 

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత సినిమాలను మానేసి ఇండస్ట్రీకి దూరమైనటువంటి సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. కొంతమంది కొన్ని సినిమాలలో నటిస్తే, మరికొంతమంది ఒకటి, రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

Advertisement

అలాంటి వారిలో చిన్నారి వర్ణిక కూడా ఒకరు. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిన్నారి వర్ణిక తన ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన ఈ చిన్నారి ఆ తర్వాత కొన్ని రోజులకు సినిమాలకు దూరమైంది.

Advertisement

కొన్ని రోజులకి నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో మంచి పాత్ర పోషించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ చిన్నారి తన చదువుపై పూర్తి శ్రద్దను పెట్టేందుకు సినిమాలకు దూరమైందని సమాచారం. ఇప్పుడు ఈ చిన్నారి చాలా అందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆయినా సినిమాలకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా అని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

 

Visitors Are Also Reading