Home » అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ

అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ

by Anji
Ad

తెలంగాణ‌లోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జ‌య్ అద్భుత‌మైన నేత సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ.. అంద‌రి మ‌న్న‌న‌ల పొందుతున్నారు. అగ్గిపెట్టేలో ప‌ట్టే చీర‌ను ఔరా అనిపించుకున్నారు. జ‌య్ తండ్రి ప‌రంధాములు కూడా గ‌తంలో అగ్గిపెట్టేలో ప‌ట్టే చీర‌ను త‌యారు చేసి తెలంగాణ నేత‌న్న ప‌నిత‌నాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పారు.

Also Red :  ప్రేమ‌దేశంతో యూత్ ఐకాన్ మారిన అబ్బాస్..కానీ ఆ ఒక్క నిర్ణ‌యంతో కెరీర్ ఖ‌తం..!

Advertisement

అంతే కాదు.. అగ్గిపెట్టేలో ప‌ట్టే శాలువాను కూడా త‌యారు చేసి అద్భుతం చేసారు. తండ్రి నుంచి నేత నైపుణ్యాలు పుణికిపుచ్చుకున్న జ‌య్‌.. త‌న నాన్న బాట‌లో ప‌య‌ణిస్తున్నారు. అంత‌కు ముందు సూదిలో పట్టే చీర‌ను త‌యారు అంద‌రిన మ‌న్న‌న‌లు పొందారు. తామ‌ర నార‌తోనూ వ‌స్త్రాలు త‌యారు చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. అంతే కాదు.. ఎలాంటి కుట్లు లేకుండా డ్రెస్‌ను త‌యారు చేశారు.

Advertisement

అదేవిధంగా ప్ర‌భుత్వ ప్రోత్స‌హిస్తే మ‌రిన్ని అద్భుతాలు చేసి చూపిస్తాను అని జ‌య్ ఆశాభావం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. మ‌రొక వైపు చేనేత కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వంప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. నేత‌న్న‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో ఇప్ప‌టికే బ‌తుక‌మ్మ చీర‌ల త‌యారీని అప్ప‌గించారు . మంత్రి కేటీఆర్ వీరిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టి ప్రోత్స‌హిస్తున్నారు.

Also Read :  జిమ్ ట్రైన‌ర్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న నిహారిక‌….వీడియో వైర‌ల్‌..!

Visitors Are Also Reading