Home » లేటు వయసులో తల్లి కాబోతున్న సింగర్ సునీత?

లేటు వయసులో తల్లి కాబోతున్న సింగర్ సునీత?

by Bunty
Ad

టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ లలో ఈమె కూడా ఒకరు. సునీత పాడిన పాట వింటే మైండ్ ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. అంతటి మధురమైన గొంతు కలిగిన సునీత కేవలం పాటలు పాడడమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అంతేకాకుండా కొన్ని ఈవెంట్స్ లో యాంకర్ గా కూడా చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది.

Advertisement

 

 

సింగర్ సునీత జీవితం విషయానికి వస్తే 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. పిల్లలు పుట్టిన తర్వాత కిరణ్ కుమార్ చేసే వికృత చేష్టలకు విసిగిపోయి 2011లో విడాకులు తీసుకుంది. సునీత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని, ఆ కారణంతోనే తరచూ వేధిస్తుండేవాడు.

Advertisement

సింగర్ సునీత తన కెరీర్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విడాకులు తీసుకుని ఆ తర్వాత రామ్ వీరపనేనిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందని సమాచారం అందుతుంది. దీనికి కారణం ఆమె షేర్ చేసిన ఫోటో. ఇవాళ పుల్లటి మామిడికాయలు పట్టుకొని దిగిన ఫోటోలను షేర్ చేసింది సింగర్ సునీత. దాంతో సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

Visitors Are Also Reading