Home » ‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

by Bunty
Published: Last Updated on
Ad

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వెబ్ సిరీస్ లే ఎక్కువగా వస్తున్నాయి. పచ్చి బూతులు, కారణమైన సీన్లు ఉండేలా ఈ వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్ లను ఓటీటీ లలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇలా వచ్చిన వెబ్ సిరీస్ ఏ “సైతాన్”. ఇటీవల హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్… రచ్చ చేస్తోంది. ఇందులో రొ**టిక్ సీన్స్ చాలానే ఉన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో… హీరో బాలి తల్లిగా సావిత్రి అస్సలు ఎవరు మర్చిపోరు.

Advertisement

 

ఈ సినిమాలో అత్యంత దారుణంగా నటించింది ఈ బ్యూటీ. ఓ కానిస్టేబుల్ ఊపుడుగత్తగా నటించిన సావిత్రి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె గురించి మనం తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ లో హీరో తల్లి పాత్రలో చేసిన సావిత్రి అసలు పేరు షల్లి నబుకుమార్ అలియాస్ షల్లి కిషోర్ ( Shelly Kishore). గతంలో మలయాళం సీరియల్స్ లో నటించి ఈ నటి పాపులర్ అయింది. దుబాయిలో జన్మించిన ఈమె.. పురుషోత్తం సీరియల్ డైరెక్టర్ ద్వారా చిత్ర శలభం అనే సీరియల్ లో చాన్సు దక్కించుకుంది.

Advertisement

saithan

ఆ తర్వాత కుట్టు కుటుంబం అనే సీరియల్ లో నటించి మెప్పించింది. ఈ నేపథ్యంలోనే 2009 సంవత్సరంలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కేరళ కేఫ్ సినిమాతో… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక తాజాగా సైతాన్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయింది. వాస్తవానికి ఈమె 1983 సంవత్సరం ఆగస్టు 18 వ తేదీన దుబాయిలో జన్మించిందట. ఆ తర్వాత ఇక్కడ సెటిల్ అయింది. సైతాన్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయట.

ఇవి కూడా చదవండి

Ram Charan – Upasana : రాంచరణ్ కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటంటే!

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading