Home » Shaheen Afridi : రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్‌ ఆఫ్రిది..!

Shaheen Afridi : రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్‌ ఆఫ్రిది..!

by Bunty
Ad

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 150 స్పీడ్ తో బాల్స్ అందించగల స్టార్ బౌలర్ ఆఫ్రిది. అలనాటి పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అల్లుడే ఈ షాహిన్ ఆఫ్రిది. మాజీ క్రికెటర్ అయిన షాహిద్ ఆఫ్రిది కుమార్తె అయినటువంటి అన్ష్ ను పెళ్లి చేసుకున్నాడు పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది.

Shaheen Afridi set to marry for second time after Asia Cup 2023

Shaheen Afridi set to marry for second time after Asia Cup 2023

 

ఈ ఏడాది కింద పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది వివాహం జరిగింది. అయితే తాజాగా ఈ బౌలర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండోసారి పెళ్లి చేసుకోవాలని పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. అయితే మరో మహిళలు మాత్రం చేసుకోవడం లేదు. తన భార్యనే రెండోసారి వివాహం చేసుకోబోతున్నాడు షాహిన్ ఆఫ్రిది.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నమెంట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఆఫ్రిది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే… తన భార్యను రెండోసారి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకొని ఉన్నాడు. అయితే ఈ వివాహానికి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా రానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 21వ తేదీన ఇస్లామాబాదులో ఈ కార్యక్రమం జరగనున్నట్లు కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి

Genelia : మూడోసారి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ జెనీలియా..!

వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఇక అంతే సంగతులు…!

IND VS PAK : కోహ్లీ, రాహుల్ సెంచరీలు.. పాక్ బౌలింగ్ బెంబేలు

Visitors Are Also Reading