Home » షారుక్ ఖాన్ ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో.. తెలుసా..?

షారుక్ ఖాన్ ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో.. తెలుసా..?

by Sravya

ఒకసారి ఇండస్ట్రీలో సక్సెస్ అయితే చాలు ఇక లైఫ్ ని తిరిగి చూసుకోక్కర్లేదు. చాలామంది స్టార్ హీరోలు కోట్ల కోట్లని వెనక వేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశవ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. షారుక్ నటించిన పటాన్ సినిమా పెద్ద సక్సెస్ అయింది ఇక ఇప్పుడు జవాన్ కూడా భారీగానే కలెక్షన్లని రాబడుతోంది.

sharukh khan

)

జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మంచి హిట్ ని కొట్టేశారు అయితే షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ ఎంత ఉంటుందని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని వేల కోట్లు ఉంటుంది అందులో సందేహం లేదు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో వ్యాపార ప్రకటనలో కూడా షారుఖ్ ఖాన్ కనిపిస్తూ ఉంటారు. దాదాపు ఏడాదికి 290 కోట్ల దాకా సంపాదిస్తారని తెలుస్తోంది. ఆయన ఆస్తిపాస్తులు అన్ని చూస్తే దాదాపు 6350 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 200 కోట్ల విలువ చేస్తే పెద్ద లగ్జరీ విల్లా ఈయనకి ఉంది లగ్జరీ కార్లు కూడా ఈయనకి ఉన్నాయి. ఎన్నో బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు షారుక్.

Also read:

Visitors Are Also Reading