Home » పవన్ కళ్యాణ్ OG స్టోరీ లీక్.. కథ ఏమిటంటే..?

పవన్ కళ్యాణ్ OG స్టోరీ లీక్.. కథ ఏమిటంటే..?

by Sravya
Ad

పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి సినిమా రాబోతుంది. ఓజి సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఓజి సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నట్లు మూవీ గ్లిమ్ప్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా కథ గురించి విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఓజీ కథ అని నెట్టింట రూమర్లు షికార్లు కొడుతున్నాయి. వీటన్నింటి ప్రకారం చూస్తే ఓజీ కథ ఇలా ఉండబోతుందని తెలుస్తోంది.

og-movie-teaser-1

Advertisement

Advertisement

ముంబై ని చూడడానికి ఒక వ్యక్తి వస్తాడు అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్స్టర్ గా మారతాడు మాఫియాలోకి వెళ్లిపోతాడు. కుటుంబాన్ని కోల్పోతాడు. తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. డ్రగ్స్ మాఫియాని ఫైనల్ గా హీరో అంతం చేస్తాడు ఇదే స్టోరీ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ మీద నమ్మకాన్ని గట్టిగా పెట్టుకున్నారు. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుంది, కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాలి.

Also read:

Visitors Are Also Reading