Home » రికార్డుని బ్రేక్ చేసిన షారుఖ్.. జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత అంటే..?

రికార్డుని బ్రేక్ చేసిన షారుఖ్.. జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత అంటే..?

by Sravya
Ad

షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది వెయ్యకోట్ల రూపాయలని ఆ సినిమా కొల్లగొట్టింది. మొదటి రోజు ఇండియాలో 55 కోట్లని రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇప్పుడు జవాన్ వంతు. అంతకు మించి జవాన్ వసూల్ చేస్తోంది. పైగా రికార్డు ని కూడా సృష్టించేస్తోంది.

Jawan-Review

Advertisement

Advertisement

సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే మొదటి రోజే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టింది ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్ళిపోతే.. ఇండియాలో అన్ని భాషల్లో కలుపుకొని ఫస్ట్ డే 75 కోట్ల నెట్ కలెక్షన్ లని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది జవాన్ సినిమా. పఠాన్సి నిమా 55 కోట్లు, కేజిఎఫ్ చాప్టర్ టు 54 కోట్లు, బాహుబలి 41 కోట్ల రూపాయలని మొదటి రోజు వసూలు చేస్తే జవాన్ సినిమా ఏకంగా 75 కోట్ల రూపాయలని రాబట్టింది.

Also read:

Visitors Are Also Reading