Home » Samantha : అఖిల్ సరసన సమంత..షాక్‌ లో చైతూ !

Samantha : అఖిల్ సరసన సమంత..షాక్‌ లో చైతూ !

by Bunty
Ad

సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగచైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి దూరమైంది సమంత. కానీ నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. ఆయనకు బర్త్డే విషెస్ చేసింది. దీంతో అన్నతో శత్రుత్వం ఉంది కానీ తమ్ముడితో ఏం ఉంటుందిలే అని అనుకున్నారు. వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

Advertisement

 

 

అందుకేనేమో ఏకంగా అఖిల్ పక్కన సమంత నటించబోతుందని వార్తలు వైరల్ చేస్తున్నారు. ఏజెంట్ మూవీతో ఘోర పరాజయం పాలైన అఖిల్ తన తర్వాతి సినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. ఇప్పటికే అఖిల్ యువి క్రియేషన్స్ తో ఓ సినిమాకి కమిట్ అయిపోయాడు. అలాగే ఆ ప్రాజెక్టును వీ మెగా పిక్చర్స్ పై రామ్ చరణ్ నిర్మించబోతున్నాడని లేటెస్ట్ టాపిక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ‘ధీరా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు.

Advertisement

 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో సమంత కూడా నటించబోతుందనే రూమర్ వైరల్ గా మారింది. అంతేకాదు అందుకు సమంతా కూడా ఓకే చెప్పినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అసలు ఇందులో నిజం ఉందా అంటే కాదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయినా సమంతతో అఖిల్ సినిమా చేయడమేంటి…? వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. గతంలోనూ నాగచైతన్య, సమంత కలిసి నందిని రెడ్డితో ఓ సినిమా చేస్తున్నారని గాసిప్ కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో చాలా కామన్ అని అంటున్నారు నెటిజన్లు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !

సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!

ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?

Visitors Are Also Reading