Home » అందాలతో అలరిస్తున్న సమంత.. చూస్తే చమటలు పట్టాల్సిందే..!!

అందాలతో అలరిస్తున్న సమంత.. చూస్తే చమటలు పట్టాల్సిందే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా తమ హవాను చూపించారు. కానీ అందరిలో కొంతమంది మాత్రమే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. అలా గుర్తుపెట్టుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులందిరిని ఫిదా చేసేసింది. చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఫేమస్ అయింది. వరుస సినిమాలతో బిజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో ఓ హాట్ వీడియో ని షేర్ చేసింది. సమంత తన కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ ఉన్న పాత్రలను చేసేది.

Advertisement

అయితే ఆమె మధ్యలో వచ్చిన గ్యాప్ ను పూడ్చేందుకు వరుస సినిమాలు చేస్తూ, తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర లను మాత్రమే ఎంచుకుంటుంది. చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న సమంత సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గుర్తింపును తెచ్చుకుంది. దీని ఫలితంగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు కూడా వెళుతుంది. ఫిల్మ్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా రూపొందుతోంది.

Advertisement

ఈ సినిమాతో పాటు యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఐటెం సాంగ్స్ చేస్తూ కూడా సమంత రెచ్చిపోతోంది. సమంత సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటు ఉంటుంది. ఈమధ్యన ఈ అమ్మడు విపరీతమైన అందాల విందు చేస్తోంది. తన హాట్ హాట్ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతోంది. ఇలా తన ఫిగర్ తో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఇందులో భాగంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక హాట్ వీడియో ను షేర్ చేసింది. ఇందులో స్పోర్ట్స్ బ్రా తో పాటు టైట్ షర్ట్ ధరించి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇవి కూడా చదవండి :

పెళ్లి మండపంలో ఫిట్నెస్ ఎక్సర్ సైజు చేస్తున్న పెళ్లికూతురు.. ఎలాగో చూడండి..!

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

రాంచరణ్ గదిలోకి వచ్చిన కోతి.. ఆయన ఏం చేశారంటే..!!

 

Visitors Are Also Reading