Home » ఇకపై దానిజోలికి వేళ్లను :సమంత

ఇకపై దానిజోలికి వేళ్లను :సమంత

by Azhar
Ad

సమంత, నాగ చైతన్య వ్యవహారం మొత్తం టాలీవుడ్ తో పటు మిగిత సినిమా ఇండస్ట్రీలను కూడా షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. దాదాపు ఆరు ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఆ తర్వాత కూడా ఎంతో అన్యుణ్యంగా కనిపించిన వీరిద్దరూ అందరికి షాక్ ఇస్తూ.. విడాకులు తీసుకున్నారు.

Advertisement

ఈ విడాకుల తర్వాత చైతన్య కంటే సమంతనే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంది. ఎందుకంటే.. నెటిజలు ఎక్కవగా ఆమెనే టార్గెట్ చేసారు. అయితే ఆ భాధ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమంత తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమె ప్రస్తుత మనస్తత్వం గురించి తెలుపుతున్నాయి. సమంత ప్రేమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా అవుతున్నాయి.

Advertisement

అయితే తాజాగా.. ఒకే సమయంలో ఎక్కువ ప్రేమ, ద్వేషంను పొందడం మీకు ఎలా అనిపిస్తుంది” అని ప్రశ్నించగా… “నేను ప్రస్తుతం ఈ ప్రేమ మరియు ద్వేషానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. ఇకపై దానిజోలికి వేళ్లను అని సమంత తెలిపింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత తెలుగులో కేవలం ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

1000 కోట్లు సంపాదించడంలో మన సౌత్ టాప్..!  

టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ దిశగా “ఆచార్య”డిజాస్టర్స్  లో  ఎన్నో ప్లేస్ అంటే ?

Visitors Are Also Reading