Home » 1000 కోట్లు సంపాదించడంలో మన సౌత్ టాప్..!  

1000 కోట్లు సంపాదించడంలో మన సౌత్ టాప్..!  

by Azhar
Ad
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. దీంతో సౌత్ ఇండస్ట్రీ vs బాలీవుడ్ అన్నట్లుగా వ్యవహారం మారింది. అయితే ఇప్పుడు రేస్ లో మన సౌత్ ను ఓ మీరు పైనుంచే మరో నివేదిక బయటికి వచ్చింది. అదే ఇండియా సినిమాలలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలలో మనదే పైచెయ్యి.
ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లను వసూల్ చేసిన మొదటి భారత సినిమాగా బాహుబలి 2 నిలిచింది. ఆ తర్వాత ఈ మార్క్ ను బాలీవుడ్ దంగల్ సినిమా తూచ్ చేసింది. ఇక మళ్ళీ ఈ ఏడాది విడుదలైన రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా 1000 కోట్లు రాబటింది. ఆ వెంటనే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన KGF 2 సినిమా తాజాగా ఈ 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
అలాగే ఈ కష్టతరమైన మార్క్ అందుకున్న నాలుగు సినిమాలో 3 మన సౌత్ సినిమాలు కాగా.. ఒక్కే ఒక్క బాలీవుడ్ సినిమా ఉంది. ఇదిలా ఉంటె.. గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప మంచి సక్సెస్ కావడంతో పుష్ప 2 పైన మంచి ఆంచనాలు ఉన్నాయి. దీనితో పాటుగా ప్రభాస్ హీరోగా వస్తున్న సాలార్ సినిమా కూడా ఈ క్లబ్ లో చేరగలిగే దమ్ము ఉన్న సినిమానే. చూడాలి మరి ఈ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల మార్క్ ను అందుకుంటాయా.. లేదా అనేది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading