Telugu News » Blog » నాగ చైతన్యపై తన ఫైలింగ్ చెప్పిన సాయి పల్లవి…!

నాగ చైతన్యపై తన ఫైలింగ్ చెప్పిన సాయి పల్లవి…!

by Manohar Reddy Mano
Ads

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ చైతన్య అనే పేరు బాగా వినిపిస్తుంది. అయితే అది అతను చేస్తున్న సినిమాల వల్ల కాదు. అతని పై వస్తున్న గాసిప్స్ కారణంగా. ఇక గత ఏడాది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య – సమంత జంట విడిపోయాడు అనేది తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులు వీరు సైలెంట్ గా ఉన్న.. ఇప్పుడు మాత్రం మళ్ళీ వీరి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం నాగ చైతన్యకు ఎవరితోనే రిలేషన్ ఉంది అనే వార్తలు రావడం.. .ఇది సమంతనే చూపిస్తుంది అని అనడం. అందువల్ల వీరి గురించి ఎవరు మాట్లాడినా అది వైరల్ అవుతుంది.

Ads

అయితే తాజాగా నాగ చైతన్య గురించి సాయి పల్లవి కొన్ని కామెంట్స్ చేసింది. తెలుగులో లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నా సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఓ హీరోకి సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులోకి ఫిదాతో వచ్చిన పల్లవి మంచి సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటూ వస్తుంది. తనకు ఏదైనా నచ్చకపోతే నేరుగా చెప్పేసే సాయి పల్లవి.. నచ్చిన కూడా లగే చెబుతుంది. ఇక ఈ మధ్య తాజాగా విరాటపర్వం అనే సినిమాతో అభిమానుల ముంహుకు వచ్చిన పల్లవి పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా ఆమె నటనకు వంద శాతం మార్కులు అనేవి పడ్డాయి.

Ads

 

ఇక ఈ విరాట పర్వం అనే సినిమా యూక ప్రమోషన్స్ లో పల్లవి నాగ చైతన్య హురిన్సిహ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సాయి పల్లవి మాట్లాడుతూ… నేను తెలుగులో ఇప్పటివరకు పని చేసిన అందరూ హీరోల కంటే నాగ చైతన్యతూ పని చేసినప్పుడు ఏదో అనుభుతూతి కలిగింది. నాగ చైతన్య ఉంటె ఏదో ఫీలింగ్ అనేది కలుగుతుంది. అతను చాలా సైలెంట్ గా ఉంటాడు. అలాగే నాకు సినిమా షూటింగ్ సమయంలో చాలా సహాయం చేసాడు అని చెప్పింది. అయితే వీరి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ముఞ్చి హిట్ అవడమే కాకుండా.. వీరి జోడికి కూడా మంచి మార్కులు అనేవి పడ్డాయి.

Ad

ఇవి కూడా చదవండి :

చరిత్ర సృష్టించిన బుమ్రా..!

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై దినేష్ ఫైర్.. ఎందుకంటే..?