Home » Rohit Sharma: ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే.. వణుకు పుడుతుంది..!

Rohit Sharma: ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే.. వణుకు పుడుతుంది..!

by Sravya
Ad

Rohit Sharma : క్రికెటర్లు కెరియర్ లో భాగంగా ఎన్నో దేశాలకు వెళ్తారు ఎన్నో చోట్ల మ్యాచులు ని కూడా ఆడుతూ ఉంటారు. అయితే అన్ని స్టేడియంలలో ఒకేలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కొన్ని చోట్ల ప్రేక్షకులని ఆదరించి ప్రేక్షకులు ఆదరిస్తారు. మరికొన్ని చోట్ల అయితే అస్సలు అంతలా ఆదరణ దక్కదు. హోమ్ టీమ్స్ కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తారు ఇంకొన్ని చోట్ల మాత్రం ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత విమర్శలు ట్రోల్స్ కూడా ఉండడం మనం చూస్తూ ఉంటాం టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రోహిత్ శర్మ కి ఒక స్టేడియం లో ఆడాలంటే వణుకు పుడుతుందట.

Advertisement

ఎందుకు ఆ స్టేడియం అంటే అతనికి అంత భయం ఇంతకీ ఆ స్టేడియం ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మని కోట్లాది మంది ఇష్టపడుతుంటారు ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడ అతని బ్యాటింగ్ చూడడానికి అభిమానులు స్టేడియం కి వస్తూ ఉంటారు. ఫీల్డింగ్ టైంలో అతన్ని ఎంకరేజ్ చేస్తారు ఒక స్టేడియం లో మ్యాచ్ అంటే నేతనికి వణుకు పుడుతుందట. అదేదో కాదు. ఆస్ట్రేలియాలోని చారిత్రక మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్. అక్కడ మ్యాచ్ అంటే తనకి ఫీజులు అవుట్ అరిగిపోతాయి క్రికెట్ స్టేడియంలో అత్యంత భయానకమైనదిగా మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ని చెప్పచ్చు.

Advertisement

Also read:

Also read:

అక్కడ మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్ టెస్ట్ ఆడారట. గ్రౌండ్లో కుడివైపు ఉన్నారంటే అద్భుతమైన అనుభూతి ఉంటుందట ఇంకో సైడ్ ఉన్నారంటే మాత్రం చుక్కలు కనపడతాయట. లైఫ్ ని నరకంగా మార్చేస్తారని రోహిత్ శర్మ అన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడడం కష్టమని రోహిత్ శర్మ అన్నారు ఈ విషయాలన్నీ బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్ షో లో చెప్పారు తన రిటైర్మెంట్ గురించి కూడా చెప్తూ.. ఇప్పట్లో కెరియర్ కి గుడ్ బై చెప్పే పరిస్థితి లేదని కొన్నాళ్లు కంటిన్యూ చేస్తానని చెప్పారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading