Home » కావ్యకు బాలీవుడ్ హీరోకి మించిన ఆస్తి..!

కావ్యకు బాలీవుడ్ హీరోకి మించిన ఆస్తి..!

by Sravanthi
Ad

ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఐపీఎల్ క్వీన్ కావ్య పాప గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2024 ఫైనల్ కి ముందు షారుఖ్ ఖాన్ కావ్య మారన్ కి సంబంధించిన అనేక వార్తలు చూసాం. వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా చూసాం. ఐపీఎల్ 20 24 ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడి రన్నర్ ఆఫ్ గా నిలిచింది సన్రైజర్స్. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి KKR అధినేత షారుక్ ఖాన్ హైదరాబాద్ జట్టు సహజమని కావ్య మారన్ మొత్తం సంపాదన విలువ గురించి సమాచారం వైరల్ అవుతోంది.

sharukh

Advertisement

 

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు సినిమాలు ద్వారా అయినా అందరికీ సుపరిచితమే. మీడియా ఇండస్ట్రీలో కావ్య మారను కుటుంబం ముందుంది కావ్య తండ్రి కళానిధి మారన్ భారీ మీడియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు అతను భారతీయ టెలివిసన్ పరిశ్రమలో రాజుగా పిలుస్తారు. షారుక్ ఆస్తులు కంటే కావ్య ఆస్తులు నాలుగు రెట్లు ఎక్కువ. కావ్య మారన్ 1992లో పుట్టారు. చెన్నైలో స్కూలింగ్ చేశారు.

Advertisement

Also read:

తర్వాత కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు లండన్ వెళ్లి MBA పూర్తి చేశారు. కావ్య కుటుంబానికి రాజకీయాలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. కావ్య తండ్రి కళానిధి సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాజకీయంగా కావ్య కుటుంబంలో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. కావ్య తాత మురసోలి మారన్, మామ్మ దయానిది ఇద్దరు కూడా మాజీ కేంద్ర మంత్రులు. కావ్య నాన్న బిలియనీర్ల లిస్టులో 82వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు దాదాపు 24 వేల కోట్ల రూపాయలు టెలివిజన్ చానల్స్ వార్తాపత్రికలు వీకెండ్ పత్రికలు సాటిలైట్ సేవలతో పాటుగా ప్రొడక్ట్ సర్వీసెస్ మొదలైన వివిధ రంగాల్లో విజయవంతమైన బ్రాండ్లని నిర్మించారు. కళానిధి 2010 నుండి 2015 దాకా స్పైస్ జెట్ లో భారీ వాటా కలిగి ఉన్నారు. కావ్య దాదాపు 24 వేల కోట్లు సొంతం చేసుకున్నారట. ఆమె ఆస్తి దాదాపు నాలుగు కోట్లు. ఈ ఆస్తులు అతని తండ్రి వ్యాపార సంస్థల ద్వారా ఆమెకు వచ్చాయి ఐపీఎల్ సిరీస్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ని కావ్య మారన్ చూసుకుంటారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading