Home » డీకే తో ఉన్న ఆ పిల్లాడు ఎవరు..?

డీకే తో ఉన్న ఆ పిల్లాడు ఎవరు..?

by Sravya
Ad

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు దినేష్ కార్తీక్ పేరు మారుమోగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పోరాటం ముగిసిన రోజే డీకే తన ప్రయాణానికి కూడా వీడ్కోలు చెప్పారు. ఐపీఎల్ నుండి కూడా తాను రిటైర్ అవుతున్నట్లు చెప్పారు ఈ సీజన్లో ఆరిసీబీ కప్ కొట్టిన తర్వాత ఈ నిర్ణయాన్ని చెప్పాలని అనుకున్నట్లు ఉన్నారు. కానీ ఆరిసీబీ జట్టు రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది అందుకని తర్వాత ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు ప్రస్తుతం డీకేతో ఉన్న ఓ కుర్రాడు ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

దినేష్ కార్తీక్ తన క్రికెట్ ప్రయాణాన్ని దాదాపు ముగించేశారు నెక్స్ట్ సీజన్ నుండి దినేష్ కార్తీక్ ని కొత్త అవతారంలో చూడడానికి అవ్వదు. డీకే ఐపీఎల్ లో కామెంట్ లీడర్ గా మారిన ఆశ్చర్యపోకర్లేదు. ఆర్సీబీ జట్టుకి సపోర్టింగ్ స్టాఫ్ లోకి దినేష్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చిన ఇవ్వచ్చు. అయితే దినేష్ కార్తీక్ తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. అంతా ఆ సందర్భంలో డీకే తో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు కూడా పంచుకున్నారు.

Advertisement

Also read:

దినేష్ కార్తీక్ ఫోటోలు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రికెటర్ మాత్రం డీకే తో తనకి ఉన్న జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ క్రికెటర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇతను ఎవరో కాదు విజయ శంకర్. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అంబటి రాయుడు, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ పేర్లు వైరల్ గా మారాయి. దినేష్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని పేరు వార్తల్లో నిలిచింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading