Home » ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ తన కెరీర్ పతనమవడానికి గల కారణాలు అవేనా ?

ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ తన కెరీర్ పతనమవడానికి గల కారణాలు అవేనా ?

by Azhar
Ad

మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. కానీ వారు స్టార్ కావడానికి మాత్రం… ఆ సక్సెస్ ను ఎలా.. ఉపయోగించుకున్నారు.. తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తారు అనేదే ముఖ్యం. ఒకవేళ అలా చేయకపోతే ఎం జరుగుతుంది అనడానికి స్టార్ హీరో అబ్బాస్ ఒక్క ఉదాహరణ. తన మొదటి సినిమా ప్రేమదేశంతో సూపర్ హిట్ అందుకున్న అబ్బాస్ టాయిలెట్ కడిగే యాడ్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ప్రేమదేశం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అబ్బాస్ కు.. ఆ ఫెమ్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. మొదటి సినిమా హిట్ తర్వాత.. తన వద్దకు దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టడంతో.. కనీసం కథ కూడా వినకుండా వచ్చిన అన్ని సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాంతో అందులో ఒక్కటి రెండు తప్ప అన్ని ప్లాప్ అయ్యాయి. అయితే శన్కర్ తీసిన జీన్స్ కూడా మొదట అబ్బాస్ దగ్గరికే వచ్చింది. క్కని అప్పటికే చాలా సినిమాలు ఒప్పుకోవడంతో ఈ సినిమా చేయలేదు. కానీ అదే సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

కానీ తాను చేసిన సినిమాలు అన్ని ప్లాప్ కావడంతో ఒక్కసారి అలా లేచిన అబ్బాస్ ఒక్కేసారి అలానే పడిపోయాడు. దాంతో అతనికి హీరోగా అవకాశాలు అనేవి తగ్గిపోయాయి. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రెండో కెరియర్ ప్రారంభిన.. అది కూడా సక్సెస్ కాలేదు. దాంతో ఆఖరికి టాయిలెట్ కడిగే యాడ్స్ కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత న్యూజిలాండ్ కు వెళ్లిన అబ్బాస్ మొదట్లో ఓ పెట్రోల్ బంక్ లో పని చేసి.. ఆ తర్వాత జాబ్ సంపాదించుకున్నాడు. ఇప్పడు అక్కడే ఉంటూ జబ చేసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

పృథ్వీ షా 100 టెస్టులు ఆడుతాడు…!

Visitors Are Also Reading