Home » రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. రాత్రికి వస్తావా అంటూ..!

రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. రాత్రికి వస్తావా అంటూ..!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యాంకర్ గా అలాగే హీరోయిన్గా కూడా ఈ బ్యూటీ రాణిస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ షో లో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ… అటు ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే చాలా ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా పనిచేస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమా లలో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్లలో కనిపించిన రష్మీ… ఆ తర్వాత యాంకర్ గా మారిపోయింది.

Advertisement

తన కెరీర్ ప్రారంభంలో… గణేష్ జస్ట్ గణేష్, బిందాస్, రాణి గారి బంగ్లా, గుంటూరు టాకీస్, శివరంజని, 30 రోజులలో ప్రేమించడం ఎలా ఎన్నో సినిమాలు చేసింది యాంకర్ రష్మీ. ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మీ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ చేసింది రష్మీ. ఈ షో సందర్భంగా… కమెడియన్స్ పంచలపై పంచులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా యాంకర్ ను ఉద్దేశించి… ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు.

Advertisement

అయితే తాజాగా కమెడియన్ రాంప్రసాద్… యాంకర్ రష్మీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్మీ రాత్రికి వస్తావా అంటూ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా… ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు కమెడియన్ రాంప్రసాద్. అయితే దానికి సమాధానంగా… నేను రాత్రికి ఎందుకు రావాలి అంటూ పేర్కొంది రష్మి. రాత్రికి లేడీస్ ఎందుకు వస్తారో ఆ మాత్రం తెలియదా అంటూ రాంప్రసాద్ మరోకౌంటర్ వేశాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా కమెడియన్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే ఈ తతంగం అంతా స్కిట్ లో భాగంగానే జరగడం గమనార్హం. దీంతో ఈ విషయాన్ని అందరూ లైట్గా తీసుకున్నారు. టిఆర్పి కోసం ఇలాంటి సీన్లు ఎన్నో చేశారని అందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading