Home » బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

by Bunty
Ad

 

సాధారణంగా కొంతమందికి బయటకు వెళ్ళినప్పుడు మంచివి కనబడుతూ ఉంటాయి. అటువంటివి అందరికీ కనబడవు. కొన్ని కొన్ని మాత్రమే అదృష్టవంతులకి కనబడతాయి. అదృష్టవంతులకు మాత్రమే కనపడేది ఏవి అనేది ఇప్పుడు చూద్దాం… అదృష్టవంతులకి ఇంద్ర ధనస్సు యొక్క స్వరూపం కనబడుతుంది. అదృష్టవంతులకు మాత్రమే నీటి బిందువు కనబడుతుంది. నవజాత శిశువులు కనబడతారు. అలానే తెల్ల పావురాలు కూడా కనబడతాయి.

Advertisement

అదృష్టవంతులకి తీర్థయాత్రలకు వెళ్లేవారు కనబడతారు. దారిలో వెళ్లే సమయంలో అద్దం చూసినవారు కూడా అదృష్టవంతులు. అదృష్టవంతులతో ఇలాంటివి కనబడతాయి. కేవలం అదృష్టవంతులకు బిచ్చగాళ్ళు ఎదురుగా వస్తారట. అదృష్టవంతులకి కాకి రొట్టెని నోటితో తీసుకొని ఎగురుతూ వెళ్లే సమయంలో కనబడుతుందట. అదృష్టవంతులకు మాత్రమే నాట్యం చేస్తున్న నెమలి కనిపిస్తోంది. రాత్రిపూట ఆకాశంలో తెల్ల పక్షులు కనిపిస్తాయి. దారిలో వెళ్తున్న సమయంలో ఎవరైనా పర్సులు చూస్తే వారు కూడా అదృష్టవంతులు. ఇటువంటివన్నీ కనబడడం చాలా అదృష్టమట.

Advertisement

ఇవన్నీ అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటివి కనబడతాయి. అదృష్టం ఉన్నవారికి ఎటువంటిదైనా మంచి జరుగుతుంది. ఎలాంటి సమయంలో కూడా ఆటంకాలు రావు. అందుకే ప్రతి ఒక్కరికి కొంచెం అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే లైఫ్ లో సక్సెస్ ని అందుకుంటారు. ప్రతి ఒక్కరికి అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉంటే జీవితంలో సక్సెస్ అవుతారు. దురదృష్టం కనుక ఉన్నట్లయితే ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్లనే మనిషికి అదృష్టం ఉండడం అనేది చాలాముఖ్యం. అదృష్టం ఉంటే గెలుపు అవుతుంది. అదృష్టం ఉంటే ఎటువంటి అడ్డంకులు ఉండవు.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

Visitors Are Also Reading