Home » “రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!

by AJAY
Published: Last Updated on
Ad

Rajanna Movie Child Artist Name: చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే మంచి గుర్తింపును సాధిస్తారు. అంతేకాకుండా చిన్న వయసులో నటించడం అనేది గొప్ప విషయం. పాత్రకు తగినట్టుగా హావభావాలు పలికించడం అంత సులువు కాదు. తక్కువ మంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు ఆ టాలెంట్ ఉంటుంది. అలా టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలైనా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అన్నీ. అనుకోకుండా ఒక రోజు అనే సినిమాతో అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమైంది.

Rajanna Movie Child Artist name

Rajanna Movie Child Artist name

ఆ తర్వాత అనేక చిత్రాలు చేసి గుర్తింపు సాధించింది. కానీ రాజన్న సినిమా ద్వారా అన్ని ఎంతో పాపులారిటీని సంపాదించింది. రాజన్న సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అన్ని ఎమోషన్స్ ను పండించింది. అంతేకాకుండా ఈ సినిమాకు గానూ అన్ని ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా అందుకుంది.

Advertisement

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా లో కూడా అన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ కు చెల్లెలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అన్ని నటనకు ప్రశంసలు అందాయి. ఇదిలా ఉంటే అన్ని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

తన సినిమా ముచ్చట్లు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేస్తుంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ లోను అన్ని నటించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అన్ని ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే అన్ని పూర్తిగా మారిపోయింది. దాంతో ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న యి.

Also read :

సర్కారువారిపాట లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్…ఎక్కడంటే…?

సీఎం జగన్ వల్లే “సర్కారు వారి పాట” అలా అయ్యిందంటూ మండి పడుతున్న ఫ్యాన్స్…!

Visitors Are Also Reading