Home » సూర్య స్టార్ హీరో కావడానికి ఆ విలన్ కారణం..!

సూర్య స్టార్ హీరో కావడానికి ఆ విలన్ కారణం..!

by Azhar
Ad
ప్రస్తుతం తమిళ్ తో పటు తెలుగులో కూడా సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్న హీరో సూర్య. తాను చేసే ప్రతి సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయడం సూర్యకు అలవాటు. ఇక ఈ మధ్యే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సూర్య.. ప్రస్తుతం ఈ రెండ్జ్ లో ఉండటానికి.. స్టార్ విలన్ రఘువరన్ కారణం అని తెలుస్తుంది.
అయితే హీరో శివ కుమార్ కొడుకు అయిన సూర్యకు మొదట్లో సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ అనేది లేదట. ఎవరో ఒకరు వదిలేసిన సినిమాలో అది కూడా కేవలం డబ్బుల కోసమే సినిమాలో చేసేవాడట. కానీ ఆ సినిమాలు అని ప్లాప్ కావడం.. సూర్య పైన దారుణమైన రివ్యూలు అనేవి రావడం జరిగింది. అదే సమయంలో సూర్యను రఘువరన్ కలిశారు. అప్పుడు సూర్యతో ఆయన.. ఇంకా ఎన్ని రోజులు మీ నా పేరుతో సినిమల్లో చేస్తావ్.
ని కంటూ గుర్తింపు వద్దా.. వేరే వాళ్ళు వదిలేసిన సినిమాల్లో నువ్వు నటించడం కాదు.. వున్ను వదిలేసిన సినిమాలు వేరే వాళ్ళు చేసేలా చెయ్యాలి అని చెప్పడంతో సూర్యలో.. ఓ కసి అనేది పెరిగింది. ఆ తర్వాత ఆరు నెలలో గ్యాప్ ఇచ్చి.. తన నటనకు పదును పెట్టి.. తన పై వచ్చిన రివ్యూలు అని చూసి.. నేర్చుకొని బాల దర్శకత్వంలో సినిమా తీయగా అది సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటి నుండి సూర్యకు ఎదురు అనేదే లేదు.

Advertisement

Visitors Are Also Reading