Home » Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?

Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?

by Bunty
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అన్ని భాషలలో కలుపుకొని ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే ఈ చిత్రం కేవలం కోటి 75 లక్షల రూపాయల నెట్ వసూళ్లతో ప్రారంభమై రూ. 120 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అలాంటి సంచలనాలు సృష్టించిన చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు ఎవరు ఊహించని స్థాయిలో ఉంటాయి.

READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

Advertisement

ఇక తాజాగా పుష్ప పార్ట్ 2 టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో కొన్ని షాట్స్ సుకుమార్ క్రియేటివిటీని నిరూపించాయి. అవేంటంటే తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పాపై పోలీసులు కాల్పులు జరుపుతారు. దాంతో పుష్ప మద్దతుదారులు అల్లర్లు చేస్తూ ఉంటారు. ఇక ఈ అల్లర్లను కవర్ చేస్తూ ఓ రిపోర్టర్గా దివి కనిపిస్తుంది. అప్పుడు ఓ ఆందోళన కారుడు విసిరిన రాయి నుండి టీవీలో రిపోర్ట్ చేస్తున్న దివి తప్పుకున్నట్లు చూపిస్తారు. అది ఎలా సాధ్యమని ప్రేక్షకులు ఫీల్ అయ్యే లోపే ట్విస్ట్ రివీల్ చేశాడు సుక్కు.

Advertisement

READ ALSO :  పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

Pushpa 2 To Postpone To 2024? Allu Arjun's Director Sukumar Is 'Unsatisfied' With The Content & Decides To Stop The Shoot? [Reports]

రిపోర్టర్ దివి టీవీ షో రూమ్ ముందు నిల్చోని అందాలని కవర్ చేస్తూ ఉంటుంది. షో రూమ్ లో ఉన్న టీవీలో ఆమె లైవ్ ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఒకే రియాక్షన్ టీవీలో రియల్ గా కవర్ చేసారు. అది సుకుమార్ క్రియేటివిటీకి నిదర్శనం. ఇక అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలు పుష్ప చిక్కారని చెప్పడమే గొప్ప ఎలివేటింగ్ పాయింట్. ఇక పులి అల్లు అర్జున్ మీద తీసిన ఈ షాట్ మాస్ ఎలివేషన్స్ లో నెక్స్ట్ లెవెల్. నైట్ విజన్ కెమెరాలు మనుషులు, జంతువుల కళ్ళు భయంకరంగా కనిపిస్తాయి. ఆ ఎఫెక్ట్ హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి పుష్పా చాలా డేంజరస్ అని చెప్పడానికి వాడాడు సుకుమార్.

READ ALSO :  విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

Visitors Are Also Reading