Home » ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

by Bunty
Ad

నటి సురేఖ వాణి అంటే ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆమె సాంప్రదాయానికి పెట్టింది పేరుగా చాలా సినిమాల్లో చీరకట్టు, బొట్టుతో ఉన్న అక్క, పిన్ని, ఒక్కోసారి తల్లి, వదిన ఇలాంటి పాత్రలు చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మదిలో మంచి చోటు సంపాదించుకుంది. ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

READ ALSO :  IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Advertisement

ఇదంతా సినిమాల్లో అంతే… ఆమె పర్సనల్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీతా కోసం లగ్జరీ కారును కొన్నారు. ఎంజీ కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును సురేఖ వాణి కొనుగోలు చేసింది. ఎంజీ కారు డెలివరీ తీసుకునే సమయంలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Advertisement

READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

surekha vani daguhter supritha birthday celebrations video go viral | Supritha: సుప్రీత బర్త్ డే.. కూతురుకు దగ్గరుండి మందు తాగించిన సురేఖ వాణి..!– News18 Telugu

 

సురేఖ వాణి చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు. అలాగే ఈమెకు ఇతర బిజినెస్ లు కూడా లేవు. అయినా ఇంత కాస్ట్లీ కారును ఎలా కొనుగోలు చేసింది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? లేదా సురేఖనే సొంతంగానే ఇంత కాస్ట్లీ కారును కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, సురేఖ దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉందని, ఆ మాత్రం డబ్బులు ఆమె వద్ద ఉండవా? అని మరికొంతమంది అంటున్నారు.

READ ALSO : పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

Visitors Are Also Reading