భార్య భర్తల మధ్య బంధం అనేది చాలా పవిత్రమైనది. అది ఎంత పవిత్రమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. ఇంట్లో భార్య భర్తల మధ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భర్త తాగుబోతు కావడం వల్ల భార్యలు టెన్షన్ టెన్షన్ పడుతుంటారు. అయితే గర్భవతులుగా ఉన్న భార్యలు మాత్రం ఉగ్ర రూప అసలు ఆరాధనలు చేయకూడదు. ఉగ్రదేవత మంత్ర ఆరాధనలు చేయడం వంటివి చేయకపోవడం బెటర్. గర్భవతులు ఉపనయనానికి అసలు వెళ్లకూడదు. బ్రహ్మమంత్రాన్ని ఉపదేశించే గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు కొన్నింటిలో బలిప్రక్రియ కూడా వస్తుంది. ఆ మంత్రాల వల్ల ఆ జీవి బలి చేయబడుతుంది.
Also Read: హృతిక్ రోషన్ పై నెటిజన్లు గరం గరం.. ముందు నీ సినిమా సంగతి చూస్కో..!
Advertisement
ముఖ్యంగా గర్భవతులను శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు తీసుకెళ్లకపోవడం చాలా మంచిది. దేవాలయం దర్శనానికి వెళ్లవచ్చు. ముఖ్యంగా శిశువు మనం చేసేవి అన్నింటిని కడుపులో ఉండగానే పరిశీలిస్తుంటాడు. తనకు మాట్లాడే శక్తి ఉండదు. కానీ గ్రహించే శక్తి ఉంటుంది. గర్బంతో ఉన్న మహిలలు ఎక్కువగా భగవంతుడి లీలలు విన్నారు. విత్తనం అప్పటి నుంచే శిశువును ఆధ్యాత్మికం వైపు నడిపిస్తే పిల్లల వల్ల తల్లిదండ్రులకు కీర్తి వస్తుంది. కేవలం తల్లిదండ్రులకేకాదు.. పితృదేవతలకు కూడా కీర్తి వస్తుంది.
Advertisement
తమ కొడుకు లేదా మనవడు ఏదైనా తప్పు చేస్తే.. రైపు అయినా వారునరకం అనుభవించే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి చేసుకుని దాన దర్మాలు చేయకపోవడం వల్ల కూడా కొన్ని జరుగుతుంటాయి. పెళ్లి చేసుకుని పిల్లలు కంటే పితృదేవతల రుణం తీర్చుకుంటాడు. మూడు తరాల పాటు రుణం తీర్చుకుంటాడు. ముఖ్యంగా భార్య భర్త చెప్పిన మంచి మాటలు విని.. పురాణ కథలతో కాలక్షేపం చేయడం ద్వారా పుట్టే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజూ చేసినప్పటికీ ఈరోజు మీకు నచ్చిన దేవుడి గురించి మంచి విషయాలు చెప్పడం వంటివి చేయాలి. ఏది మంచినో అది చెబితే అంతా మంచి జరుగుతుంది.
Also Read : 1982 నాటి సినిమా విడుదల కాబోతోంది.. ఏంటంటే..? మెగాస్టార్ చిరంజీవి అప్పుల పాలయ్యాడా..? అందుకే ఆస్తులు అమ్ముతున్నాడా..?