Home » ప్రభాస్ మందు తాగితే అలా చేస్తాడా.. సీక్రెట్స్ బయటపెట్టిన గోపీచంద్..!!

ప్రభాస్ మందు తాగితే అలా చేస్తాడా.. సీక్రెట్స్ బయటపెట్టిన గోపీచంద్..!!

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి ప్రభాస్ మరియు హీరో గోపీచంద్ ఇండస్ట్రీలోనే క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరి విషయాలు మరొకరు చాలా దగ్గరుండి పంచుకుంటారు. అలాంటి గోపీచంద్ ప్రభాస్ గురించి ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టారు.అదేంటో ఇప్పుడు చూద్దాం..

also read:జగన్ సర్కార్ కు భారీ ఊరట… రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు..!

Advertisement

గోపీచంద్ రామబాణం మే 5వ తేదీన రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఈ క్రమంలోనే యాంకర్ ఈ విధంగా ప్రశ్నించారు. ప్రభాస్ మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మరి మందు సిట్టింగ్ వేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అంటూ ప్రశ్నించారు.

Advertisement

also read:Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?

ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం ఇస్తూ మామూలుగా మందు సిట్టింగ్ వేసినప్పుడు అందరూ ఎలా ఉంటారో తను కూడా అలాగే ఉంటారని సమాధానం చెప్పారు. కానీ మేము హీరోల్లా కాకుండా మామూలు ఫ్రెండ్స్ లా మందు తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామని అన్నారు. ప్రభాస్ తో తాగేటప్పుడు ప్రభాస్ కు చాలా నవ్వుకుంటూ సరదాగా ఉండడం ఇష్టమని తెలియజేశాడు. ప్రస్తుతం గోపీచంద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Visitors Are Also Reading