Home » ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

by Bunty
Ad

మరో వారం రోజుల్లో నాగచైతన్య కస్టడీ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాలో చై కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.

READ ALSO :వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

Advertisement

పైగా మానాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన వెంకట్రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఇప్పటినుంచే అప్డేట్లను ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.

Advertisement

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Custody Movie Trailer Review: కస్టడీ ట్రైలర్ రివ్యూ: 'నిజం' ఆయుధంగా 'కస్టడీ'లోకి నాగచైతన్య - OK Telugu

యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక అయితే… ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో నాగచైతన్య, కృతి శెట్టి దుమ్ము లేపింది.

READ ALSO : జూన్‌లో “అమ‌ర‌వీరుల స్మార‌కం” ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే

Visitors Are Also Reading