Home » Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?

Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మెరిసిన తారలు ఎంతో మంది కన్నుమూశారు. అయితే అందులో ప్రేక్షకులు కొంతమందిని మాత్రమే గుర్తుంచుకున్నారు. అలా ప్రేక్షకులు ఎప్పుడు మర్చిపోలేని నటి సిల్క్ స్మిత. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా వచ్చిన సిల్క్ స్మిత స్టార్ గా వెలుగు వెలిగారు.

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Advertisement

అయితే ఓ సీనియర్ హీరో సిల్క్ స్మిత కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సిల్క్ స్మిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇది ఇలా ఉండగా, ఇటీవల విడుదలైన దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడంతో మరోసారి ఆమె జీవితం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సిల్క్ స్మిత రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

👸Vishnu Priya😍 (TikTok ID : @vj_virtue01646643)Tamil Girl Look Like 🔥Silk Smita🌶️ Tik Tok Videos - YouTube

అచ్చం తనలాగే ఉన్న ఓ అమ్మాయి మరోసారి సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. ఆమెను జూనియర్ సిల్క్ స్మిత అంటున్నారు ఫ్యాన్స్. ఈ అమ్మాయి పేరు విష్ణు ప్రియ. ఫేస్ కట్ మాత్రమే కాదు ఎక్స్ప్రెషన్స్ తో సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. ఇక విష్ణు ప్రియ కూడా సిల్క్ స్మిత పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, ఆమెను జూనియర్ సిల్క్ స్మిత అంటూ తెగ పొగిడేస్తున్నారు.

READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

Visitors Are Also Reading