Home » ప్రభాస్ అన్న ప్రబోధ్ లైఫ్ స్టైల్… జైలు జీవితం నుంచి బిజినెస్ మ్యాన్!

ప్రభాస్ అన్న ప్రబోధ్ లైఫ్ స్టైల్… జైలు జీవితం నుంచి బిజినెస్ మ్యాన్!

by Bunty
Published: Last Updated on
Ad

ప్రభాస్ గురించి తెలియని వారుండరు. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డం ఏ రేంజ్ కి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్కెట్ పరిధులను కూడా విస్తరించి ఆ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు దారి చూపించింది. ప్రభాస్ విషయానికొస్తే… బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో ఇండియా వైడ్ గా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు.

Advertisement

అయితే… కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రబోధ్ అసలు ఏం చేస్తాడు, సినిమాల్లో ఎందుకు రాలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రబోధ్ కి చిన్నప్పటినుండే వ్యాపారంపై మక్కువ. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Advertisement

కృష్ణంరాజు అప్పట్లో అడిగినా కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించని ప్రబోధ్ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపించలేదట. ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ మొదలు పెట్టిన సమయంలో ప్రబోధ్ ని కూడా భాగస్వామిగా అనుకున్నారట. ఇక ఆ మధ్య చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుని ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రబోధ్ తన బిజినెస్ లతో బాగానే సంపాదిస్తున్నాడని సమాచారం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

Visitors Are Also Reading