Home » Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

by Bunty
Published: Last Updated on

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి తెలియని వారు ఉండరు. యూట్యూబ్ వీడియోలను చూస్తూ నిత్యం నెట్టింట్లో మునిగి తేలేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వాక్యాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చింది.

sunsith

 

కానీ, ఆ స్టార్ హీరో అడిగితే ఆఫర్ ఇచ్చేసా…. ఆ హీరోయిన్ తో నాకు పెళ్లయింది… సంబంధం ఉందని… తను ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశానని వివాహస్పద వాక్యాలు చేసేవాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిశిత్… రామ్ చరణ్ భార్య ఉపాసన నాకు ఎంతో క్లోజ్ అని తెలిపారు. మేమిద్దరం గోవాలో ఒక ఎలక్ట్రిక్ కారులో లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్ళామని… రామ్ చరణ్ కూడా మా ఇద్దరి చాట్ ని చూస్తుండేవాడని పేర్కొన్నాడు.

ఆయన చూసి సరదాగా పడేయిరా ఆ అమ్మాయిని అని అన్నాడని, ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ ఆయన చిరంజీవి పెద్ద కూతురు సుస్మితని నేనే పెళ్లి చేసుకోవాల్సింది అని, కానీ కొన్ని కారణాల చేత చేసుకోలేకపోయాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ విని ఆవేశంతో రగిలిపోయిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని ఇంటికి వెళ్లి చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అనంతరం మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాడు సునిశిత్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

ఒంటరిగా గెలువలేను.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా !

Visitors Are Also Reading