ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి వేడి గాలుల వలన అనేక సమస్యలు వస్తాయి. ఇంట్లో నుండి అడుగుపెట్టడానికి కూడా అవ్వదు. ఎండ వేడి ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరిపోతుంటారు. పగటిపూట ఇంటి నుండి బయటకు రావడం మంచిది కాదు వేసవికాలంలో గసగసాలు తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గసగసాల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
Advertisement
ఐరన్ కాపర్ ఫైబర్ ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తాయి వేసవికాలంలో గసగసాలు తీసుకోవడం వలన పొట్ట కూల్ అవుతుంది. సమస్యల నుండి త్వరగా రిలీఫ్ కలుగుతుంది బలహీనమైన ఎముకలతో బాధపడేవాళ్లు ఎముకల ఆరోగ్యానికి గసగసాలను తీసుకుంటే మంచిది. బలహీనమైన ఎముకలు సమస్య నుండి బయట పడొచ్చు గసగసాలు తీసుకుంటే ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి. గసగసాలు ఆహారానికి మంచి రుచితో పాటుగా ఇన్ని లాభాలని ఇస్తాయి ఎముకలకి బలాన్ని చేకూర్చేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
Also read:
Advertisement
Also read:
క్యాల్షియం ఇందులో ఎక్కువ ఉంటుంది ఎముకలని బలోపేతం చేయడానికి సహాయం చేస్తాయి. పొట్ట ఎక్కువసేపు గసగసాలు తీసుకోవడం వలన నిండుగా ఉంటుంది. గసగసాలకి నొప్పి తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి గసగసాలతో కీళ్లనొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలని గసగసాలతో పొందవచ్చు లస్సి షర్బత్ లేదంటే నీళ్లలో అయినా గసగసాలు వేసుకుని తీసుకువచ్చు మరి చూశారు కదా గసగసాల వలన ఉపయోగాలు, గసగసాలు తీసుకోవడం వలన ఏఏ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనేది మరి ఇక ఈరోజే మొదలు పెట్టేయండి ఆరోగ్య సమస్యలకే చెక్ పెట్టకండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!