మనం మనకి నచ్చిన విధంగా కంఫర్ట్ చూసుకునే నిద్రపోతూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిద్రపోతూ ఉంటారు. మన స్లీపింగ్ పొజిషన్ బట్టి కూడా మనం కొన్ని విషయాలని చెప్పవచ్చు. సాధారణంగా మనం నిద్రపోయిన తర్వాత ఒక పొజిషన్ లో కంఫర్ట్ గా ఉంటుంది దాంతో అలానే పడుకుంటూ ఉంటాము. 70 శాతం మంది రాత్రులు ఒకే పొజిషన్లో నిద్రపోతారని అధ్యయనం చెబుతోంది. కొంతమంది నిద్రపోయేటప్పుడు దిండును పట్టుకుని నిద్రపోతూ ఉంటారు. అలా పట్టుకుని నిద్రపోయే వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు. జీవితంలో బంధాలకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.
Advertisement
Ad
Advertisement
జీవిత భాగస్వామిని కూడా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. చేతులు తల కింద పెట్టుకుని నిద్రపోయే వాళ్ళు ఎటువంటి భయాలు కూడా లేకుండా జీవిస్తారట. చేతులు కాళ్లు ముడుచుకుని నిద్రపోయే వాళ్ళు కి ఎవరో ఒకరు సపోర్ట్ అవసరం. వీళ్ళు మానసికంగా అంత బలమైన వాళ్ళు కాదు. ఆత్మవిశ్వాసం కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది. కాళ్లు చేతులు చాచి నిద్రపోయే వాళ్ళు ఎంతో విశ్వాసనీయంగా ఉంటారు. అలానే వీళ్ళు మంచి స్నేహితులు. ఎంతో నమ్మకంగా ఉంటారు. కుడివైపుకు తిరిగి నిద్రపోయే వాళ్ళు జీవితంలో స్వేచ్ఛని ఇష్టపడతారు. కొంతమంది చాలా జాగ్రత్తగా నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు రిజర్వ్డ్ స్వభావాన్ని కలిగి ఉంటారు.
Also read:
- చాణక్య నీతి: ఈ లక్షణాలు లేవంటే… ఎప్పుడూ ఓటమే..!
- ‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్..!
- ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలుగు హీరోలలో ప్రభాస్ ఏ నెంబర్ వన్ ఆ..?