Home » Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ లో సంపంగి పాత్రలో మెప్పించిన వ్యక్తి ఎవరంటే..?

Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ లో సంపంగి పాత్రలో మెప్పించిన వ్యక్తి ఎవరంటే..?

by Sravya
Ad

Om Bheem Bush: శ్రీ విష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కామెడీగా ఉంటుందని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెప్పింది, హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాల దర్శకుడు హర్ష దీనిని తరిమేతికి తీసుకురావడం జరిగింది. మాచి 22న ఈ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

om-bheem-bush-sampangi

Advertisement

రెండు రోజుల్లోనే 10 కోట్ల వరకు గ్రాస్ ని కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అనేక డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓం భీం బుష్ లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలకి మంచి పేరు వచ్చింది. అలానే సంపంగి అనే దెయ్యం పాత్ర పోషించిన నటుడికి కూడా మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంది సెకండ్ హాఫ్ లో చివరి గంట అయితే ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఎమోషనల్ గా ఉంటుంది. ఎవరు ఊహించని విధంగా ఈ దెయ్యం పాత్రని డిజైన్ చేశారు దర్శకుడు. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పాత్ర గురించి మనం ఎక్కువగా చెప్తే సినిమా లో ట్రస్ట్ చెప్పేసినట్లు స్పాయిలర్ అయిపోతుంది.

Advertisement

Also read:

అయితే ఇంతకీ సంపంగి పాత్రలో కనిపించిన ఆ నటుడు ఎవరు అనే విషయానికి వచ్చేస్తే.. సంపంగి అనే దెయ్యం పాత్రను పోషించిన నటుడు ఎవరో కాదు మనీష్ కుమార్. అయన డాన్స్ కంపెనీలో మనీష్ ఒక క్లాసికల్ డాన్సర్ అందుకే ఈ పాత్రని చేసేందుకు అతన్ని ఎంపిక చేసింది చిత్ర సినిమా చూసిన తర్వాత అతన్ని పాత్ర ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది అని చెప్పొచ్చు. అతని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓం భీమ్ బుష్ లో సంపంగి పాత్ర పోషించి అదరగొట్టేసాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading