Home » NTR : ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి…అలాంటి పని చేస్తాడట..?

NTR : ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి…అలాంటి పని చేస్తాడట..?

by Bunty
Ad

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని ఎందుకుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. వరసహిట్లతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పుడప్పుడు వచ్చిన సింహాద్రి మరియు స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమాలతో మంచి ఓపెనింగ్స్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్… ఇక కెరీర్ లో వెనక్కి చూసుకోలేదు.

Advertisement

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. తెలుగులోనే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో ఓ మాస్ సినిమా వస్తోంది. మాస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర సినిమా…. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Advertisement

ఇక ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చినా లేక మూడ్ బాగా లేకపోతే… బెడ్ రూమ్ లోకి వచ్చి… బ్లాక్ బస్టర్ మూవీస్ చూస్తాడట. ఆ సినిమాలు చూడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ చాలా రిలాక్స్ అవుతారు. మైండ్ చాలా ఫ్రెష్ అవుతుందని… ఎప్పుడు కోపం వచ్చినా లేక మూడ్‌ బాగా లేకపోయినా సినిమాలు చూసి అలవాటు చేసుకున్నాడట జూనియర్ ఎన్టీఆర్.

ఇవి కూడా చదవండి 

ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్‌” వెబ్‌ సిరీస్‌ను రిజెక్ట్‌ చేసిన చిరంజీవి..?

Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?

 

Visitors Are Also Reading