Home » Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్‌” వెబ్‌ సిరీస్‌ను రిజెక్ట్‌ చేసిన చిరంజీవి..?

Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్‌” వెబ్‌ సిరీస్‌ను రిజెక్ట్‌ చేసిన చిరంజీవి..?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి… ఇటీవల రిలీజ్ అయిన బోళాశంకర్ సినిమాతో మాత్రం కాస్త డీలపడ్డాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో బోలా శంకర్ సినిమాకు తీసుకున్నారు తిరిగి ఇచ్చేసారట చిరంజీవి. అటు ఇటు డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లిందట. తమిళంలో ఈ సినిమా హిట్ అయినప్పటికీ చిరంజీవి నటించిన ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

Advertisement

ఇది ఇలా ఉండగా చిరంజీవి గురించి ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చాలా సక్సెస్ అయింది. ఈ వెబ్ సిరీస్ లు రెండు పార్టీలు బాగా హీట్ అయ్యాయి. ఈ దెబ్బ సిరీస్ ను రాజా డీజే అనే స్టార్ దర్శకుడు గ్రాండ్గా తెరకెక్కించారు.

Advertisement

వాస్తవానికి ఫ్యామిలీ మెన్ కథను సిరీస్ గా కాకుండా సినిమాగా చేయాలని మొదట అనుకున్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాగా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ వెల్లడించారు. దీనికోసం ఆడిషన్స్ కూడా జరిగాయట. కాని చివరి క్షణాల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో చేసేది ఏమీ లేక వెబ్ సిరీస్ గా తెరకెక్కించారట దర్శకులు.

 

ఇవి కూడా చదవండి 

Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?

ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

Mannara Chopra : డైరెక్ట‌ర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు

 

 

Visitors Are Also Reading