Home » NTR: ఎన్టీఆర్ మేక్ ఓవర్ చూసారా? లుక్ అదిరిందిగా! వైరల్ అవుతున్న ఫోటో!

NTR: ఎన్టీఆర్ మేక్ ఓవర్ చూసారా? లుక్ అదిరిందిగా! వైరల్ అవుతున్న ఫోటో!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అవుట్ సైడ్ మాత్రమే కాదు ఇన్ సైడ్ కూడా ఎన్టీఆర్ చాలా అందంగా ఉంటారు అన్నది ఇండస్ట్రీలో టాక్. అయితే.. ఆన్ స్క్రీన్ పెర్ఫార్మన్స్ గురించి ఇక చెప్పక్కర్లేదు. అది అలా ఉంచితే తారక్ తన లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నార్మల్ గానే స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేసే తారక్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మేక్ ఓవర్ చేసారు. ఈ న్యూ లుక్ తో తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

దక్షిణ భారత మరియు ఉత్తర భారత సెలెబ్రిటీలు చాలా ఇష్టపడే స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీమ్ ఎన్టీఆర్ ను మేక్ ఓవర్ చేసారు. తాజా మేక్ఓవర్ తర్వాత చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హకీమ్ ఎన్టీఆర్ తో కలిసి తీసుకున్న ఫోటోను నెట్టింట్లో పెట్టడంతో ఈ ఫొటోకు చాలా రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. . సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నారు, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ముఖ్యమైన పాత్రల నటనతో పాటు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని..

క్లీంకారకు చిరంజీవి దంపతులు స్పెషల్ గిప్ట్ అందుకోసమేనా ?

ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?

Visitors Are Also Reading