Home » హ‌నిమూన్‌కి వెళ్లిన కొత్త‌జంట‌.. గ‌దిలో భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన భార్య‌..!

హ‌నిమూన్‌కి వెళ్లిన కొత్త‌జంట‌.. గ‌దిలో భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన భార్య‌..!

by Anji
Ad

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత దాదాపు 70 శాతం మంది మొబైల్ ఫోన్ల‌కు అట్రాక్ట్ అయ్యారు. వారు ఎప్పుడూ ఫోన్‌లో ఏదో ఒక‌టి చూస్తూనే ఉంటారు. కొంత మంది అయితే తిండి తిప్ప‌లు కూడా వ‌దిలేసి సోష‌ల్ మీడియాలో ఉంటారు. ఇక సోష‌ల్ మీడియా లో ప్ర‌తి రోజు ఏదో ఒక వీడియో వైర‌ల్ అవుతూనే ఉంటుంది. అందుకు నెటిజ‌న్లు కూడా త‌మ‌దైన శైలిలో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అవుతోంది.


వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ పెద్ద‌ల స‌మ‌క్షంలో చాలా సంతోషంగా పెళ్లి జ‌రుపుకున్నారు. ఇక పెళ్లి తంతు పూర్తయిన త‌రువాత బంధువులు, స్నేహితులంద‌రూ వెళ్లిపోయారు. ఇక కొత్త జంట డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తుంది. ఆ స‌మయంలో పెళ్లి కొడుకు కి క‌ళ్లు చెదిరేలా క‌నిపించింది పెళ్లి కూతురు. న‌వ‌వ‌ధువును చూసిన వ‌రుడు షాక్ కి గురై ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయాడు.

Advertisement

వైర‌ల్ వీడియో ప్రారంభంలో వ‌ధువు, వ‌రుడు అతిథులు అంద‌రినీ వ‌దిలీ హ‌నీమూన్ కి వెళ్లారు. ఇక వ‌రుడు మంచం మీద హాయిగా కూర్చున్నాడు. వ‌ధువు త‌న మేక‌ప్ తీసేయ‌డం ప్రారంభించింది. పెళ్లి కూతురు మేక‌ప్ తీసేస్తున్న కొద్ది ఆమె రూపు రేఖ‌లు మారిపోతున్నాయి. ఆ త‌రువాత మేక‌ప్ మొత్తం తీసేసి పెళ్లి కొడుకు ముందుకు రాగా.. అది చూసిన వ‌రుడు పాంప స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. న‌వ‌వ‌ధువు బట్ట‌త‌ల‌, కనుబొమ్మ‌లు లేవు. పళ్లు కూడా ఊడిపోయి క‌నిపించింది. పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు ఆనందం అంతా రెండు క్ష‌ణాల్లోనే ఆవిరైపోయింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read :

పెళ్లి తరవాత ప్రేమ తగ్గిపోతుందా…? ఈ టిప్స్ తో మళ్ళీ ప్రేమని పెంచుకోండి…!

ఎన్టీఆర్ ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading