Home » కేటీఆర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

కేటీఆర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

by Anji
Ad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇంకా  కోలుకోవడం లేదు. హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలపై గులాబీ నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ ఈ దృష్టికి రావడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ కారణం అంటూ డిఆర్ఎస్ మద్దతుదారులే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. ఇటీవలే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అంతా ఆన్లైన్ కాల్ లో సమావేశం కాదా ఈ మీటింగ్ కి సంబంధించిన వీడియోలు లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Advertisement

పార్టీ దిగజారి పోవడానికి కేటీఆర్ ఆయన పిఆర్ స్టండ్స్ కారణమంటూ ధ్వజమెత్తారు. ఎందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా బీఆర్ఎస్ అభ్యర్థులు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కు అర్బన్ కు రూరల్ కు తేడా తెలియదని.. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ జిడిపి గురించి మాట్లాడితే వారికి ఏం అర్థమవుతుందని మండిపడ్డారు. హరీష్ రావును మెదక్ వరకే కట్టడి చేశారని.. కేటీఆర్ పిఆర్ స్టాండ్ వేసి కాలం కేటీఆర్ గడుపుతున్నాడని.. కెసిఆర్ మాదిరిగా రాజకీయం చేయడం కేటీఆర్ కవితలు రాదని.. ఇద్దరు తండ్రి పేరు చెప్పుకొని పాలిటిక్స్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

 

కేటీఆర్ తీరు వల్ల కింది స్థాయి కార్యకర్తలు డిమోర్టివేట్ అవుతున్నారని కేటీఆర్ కు చేతనైతే రాజకీయం చేయాలని.. లేకుంటే మానుకోవాలి అటూ హితవు పపలికార. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని వాస్తవానికి కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరైన పార్టీ నిండా ముంచిందని ధ్వజమెత్తారు. కేటీఆర్ కు ఈమధ్య ఏది చేసినా అది రివర్స్ అవుతోంది.. నిన్న కనకపు సింహాసనం పై అనే పద్యాన్ని కేటీఆర్ పోస్ట్ చేయగా దానిపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు.

Visitors Are Also Reading