Telugu News » భ‌ర్త‌కు ఘోర అవ‌మానం…న‌య‌న్ సంచ‌ల‌న నిర్న‌యం..?

భ‌ర్త‌కు ఘోర అవ‌మానం…న‌య‌న్ సంచ‌ల‌న నిర్న‌యం..?

by AJAY
Ad

న‌య‌న‌తార సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. వ‌రుస ఆఫ‌ర్ ల‌తో న‌యన్ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం న‌య‌న్ సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తో అద‌ర‌గొడుతుంది. కేవ‌లంలో సినిమాల‌లోనే కాకుండా వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టిస్తోంది. అంతేకాకుండా తెలుగు, తమిళ చిత్రాల‌తో పాటూ హిందీలోనూ సినిమాలు చేస్తోంది. హీరోల‌కు పోటీగా న‌య‌న్ రెమ్యున‌రేష‌న్ ను అందుకుంటోంది.

Advertisement

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే న‌య‌త‌న‌తార పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. న‌య‌న్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ ను పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే న‌య‌న‌తార భ‌ర్త విగ్నేష్ శివ‌న్ కు అవ‌మానం జ‌రిగింది. విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్టు కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

ఈ సినిమా గురించి జోరుగా ప్ర‌చారం సైతం జ‌రిగింది. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ లో నిర్మించాల్సి ఉంది. కానీ క‌థ న‌చ్చ‌లేద‌ని ఆరోపిస్తూ విగ్నేశ్ శివ‌న్ ను ప‌క్క‌న‌పెట్టారు. ఈ విష‌యంలో న‌య‌న్ కూడా ఎంట‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ విన‌క‌పోవ‌డంతో న‌య‌న్ సంచ‌ల‌న నిర్న‌యం తీసుకుంది. ఇక పై తాను అజిత్ తో సినిమాలు చేయ‌కూడ‌దని రెమ్యున‌రేష‌న్ ఎంతైనా ఆఫర్ ను రిజెక్ట్ చేయాల‌ని నిర్న‌యం తీసుకున్న‌ట్టు టాక్.

ALSO READ : Ram Charan : విజయ్ ‘లియో’లో మెగా హీరో రామ్ చరణ్… ఇదిగో ఇదే సాక్ష్యం!

Visitors Are Also Reading