Home » Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

by Bunty

 

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ కొన్ని వందలకు పైగా సినిమాల్లో నటించింది.

ఇక ఇటీవల తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. వివాహమైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటనే ఉంటుంది నయనతార. ఇక సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. నయనతార ఓక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇప్పటివరకు నయనతార దాదాపు 160 కోట్లకు పైగా ఆస్తులను సమకూర్చినట్లు సమాచారం. ఈమధ్య కాలంలోనే ఒక ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేసింది.

హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ఊర్లలో సొంత భవనాలు ఉన్నాయి. సినిమాల్లో రాణిస్తూనే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వ్యాపార రంగంలోనూ నయనతార దూసుకుపోతోంది. పలు వ్యాపార సంస్థలను కూడా స్థాపిస్తోంది నయనతార. ఇక ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న “జవాన్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

ఇవి కూడా చద వండి

కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్!

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Visitors Are Also Reading