Home » ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

by Bunty
Ad

 

హీరో యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. యష్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సీరియల్స్ లో నటించేవాడు. ఇక కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ మారిపోయింది. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరుని యష్ గా మార్చుకున్నారు.

Advertisement

ఇతనిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇతని తండ్రి పేరు అరుణ్ కుమార్. ఇతను కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. యష్ చిన్న వయసు నుంచే తన తండ్రి బస్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక ఇప్పటికీ కూడా తన జాబ్ నీ కంటిన్యూ చేస్తున్నాడు. కొడుకు ఒక పెద్ద స్టార్ హీరో అయ్యాక కూడా తన జాబ్ ని మానుకోకుండా ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Advertisement

చాలామంది మీ కొడుకు స్టార్ హీరో కదా… ఇంకా ఎందుకు జాబ్ చేస్తున్నారు అని అడిగేవారట. కొడుకు స్టార్ హీరో అయితే ఏంటి…తిండి పెట్టిన నా ఉద్యోగాన్ని మానుకోవాలా అని అనేవాడట. ఇప్పటికీ తన ఉద్యోగాన్ని చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నారు. అతనికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే డబ్బు వస్తే ఎలాంటి వారైనా మారిపోతారు. కానీ యష్ తండ్రి ఏ మాత్రం మారకుండా అలానే తన వృత్తిని కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

Visitors Are Also Reading