Home » Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి తప్పుకుని… ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా సినిమాలు చేసుకుంటూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ తరుణంలోనే ఏడాదికి రెండు సినిమాల చొప్పున వరుసగా మూవీస్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

ఇలాంటి తరుణంలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది జనవరిలో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు బోలా శంకర్ సినిమాతో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా బోలా శంకర్ సినిమా వస్తోంది.

Advertisement

ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా… హీరోయిన్గా తమన్నా భాటియా నటిస్తోంది. అలాగే… కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కీర్తి సురేష్ ను మెగాస్టార్ చిరంజీవి గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

Visitors Are Also Reading