Home » అభిమానులను ఫుల్ ఖుషి చేయబోతున్న నాగ్..!

అభిమానులను ఫుల్ ఖుషి చేయబోతున్న నాగ్..!

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లోని అందరూ హీరోలు నాలుగు సినిమాలు చేస్తూ కనిపిస్తున్నారు. కానీ ఆ సినిమా గురించి వారు ఇచ్చే అప్డేట్స్ మాత్రం తక్కువ అనే చెప్పాలి. ఇక అదే ఆ సినిమా అయితే సంవత్సరానికి ఒక్కటి విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే విషయంలో నిరాశగా ఉన్నారు. ఇంకా కొందరు అయితే ఏడాదికి ఒక్క సినిమా కూడా ఫ్యాన్స్ ముందుకు తీసుకురావడం లేదు.

Advertisement

కానీ ఇప్పుడు ఇదే విషయంలో నాగార్జున తన ఫ్యాన్స్ అందర్నీ ఖుషి చేయబోతున్నాడు అన్ని తెలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కనుకాగా బంగార్రాజు అనే సినిమాను ఫ్యాన్స్ ముందుకు తెచ్చాడు నాగార్జున. ఇంకా ఇప్పుడు మళ్ళీ వారిని ఖుషిని మరింత పెంచేలా ఒక్కే నెలలో నాగార్జున యొక్క రెండు సినిమాలు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక్కటి ది గోస్ట్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగ్ ఇప్పుడు చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.

Advertisement

ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్.. సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే నెల చివర్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే వచ్చే నెల సెప్టెంబర్ 9న నాగార్జున నటించిన మరో సినిమా బ్రహ్మాస్త్ర కూడా ఫ్యాన్స్ ముందుకు రానుంది. వీరు ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఒక్కే నెలలో రెండు సినిమాలతో ఫ్యాన్స్ ముందుకు నాగార్జున వషునట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

కెప్టెన్ల మార్పు మంచిదే అంటున్న రోహిత్..!

Visitors Are Also Reading