Home » నోరు అదుపులో పెట్టుకో..లేదంటే…? తమ్మారెడ్డిపై నాగబాబు మరో వార్నింగ్ !

నోరు అదుపులో పెట్టుకో..లేదంటే…? తమ్మారెడ్డిపై నాగబాబు మరో వార్నింగ్ !

by Bunty
Ad

పాన్ ఇండియా చిత్రం RRR ప్రమోషన్స్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేశారని, దీంతో 8 సినిమాలు చేయవచ్చు అనే సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వాక్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విధితమే. అయితే తమ్మారెడ్డి భరద్వాజపై రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇక నాగబాబు అయితే నీ అమ్మ మొగుడు ఖర్చు చేశాడా రూ. 80 కోట్లు అంటూ ఘాటు పదజాలంతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు.

READ ALSO : Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

Advertisement

 

తన మాటలను తప్పుగా అర్థం చేసుకునే కొంతమంది రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు తమ్మారెడ్డి. అయితే, ఈ వాక్యాలకు కూడా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీశావు? వాటిలో హిట్లు ఎన్ని? పెద్ద మేధావిలా నీ విశ్లేషణలు ఏంటి? నీ సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్ కి సరిగ్గా రెమ్యూనరేషన్ చెల్లించావా? అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నిస్తూ కడిగిపారేశారు. ఆస్కార్ ఏఆర్ రెహమాన్ కి వస్తే అందరం సెలబ్రేట్ చేసుకున్నాం.

Advertisement

READ ALSO : జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

K Raghavendra Rao, Naga Babu lash out at Tammareddy - Tamil News - IndiaGlitz.com

 

ఇప్పుడు తెలుగు సినిమాకు దక్కుతున్న గొప్పతనాన్ని ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు రిటైర్ అయిపోయావు. నీ వల్ల కనీసం కుక్కకు కూడా ఉపయోగం లేదు అంటూ రెచ్చిపోయారు. నాగబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాకు చేతకాదా? రాజకీయంగా విమర్శించావు అన్నారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు వీడియో దుమారం రేపుతోంది. ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే కౌంటర్లు వేస్తాం అంటూ తీవ్రస్థాయిలో నాగబాబు ధ్వజమెత్తారు.

READ ALSO : పారాసిటమాల్ వాడుతున్నారా? వీటి వల్ల గుండెపోటు వస్తుందా!

Visitors Are Also Reading