Home » Naga Chaitanya : శోభితతో నాగచైతన్య డేటింగ్… ఒకే రూమ్ లో అడ్డంగా దొరికిపోయారుగా!

Naga Chaitanya : శోభితతో నాగచైతన్య డేటింగ్… ఒకే రూమ్ లో అడ్డంగా దొరికిపోయారుగా!

by Bunty
Ad

అక్కినేని వారసుడిగా సినిమాలలోకి వచ్చిన యంగ్ హీరో నాగచైతన్య డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగచైతన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్లి చేసుకున్న చైతు కొద్ది సంవత్సరాల తర్వాత ఆకస్మాత్తుగా విడాకులు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

READ ALSO :  Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Advertisement

 

అయితే కొన్ని నెలల క్రితం నాగచైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసిన ఫోటో కూడా బయటకు రాలేదు. కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు. కానీ వీరిద్దరూ ప్రేమ, డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇన్ డైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. కానీ తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. నాగచైతన్య కొన్ని రోజుల క్రితం హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ చెఫ్ నాగచైతన్యతో కలిసి ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Advertisement

READ ALSO : Ravanasura Trailer : అదరగొట్టిన మాస్ మహారాజ్..గత్తర్ లేపిన “రావణాసుర” ట్రైలర్

Naga Chaitanya and Sobhita Dhulipala's latest picture sparks dating rumours again - India Today

అయితే ఆ ఫోటోలో వెనకాల శోభిత కూర్చొని ఉంది. ఈ ఫోటో పెట్టి నెల రోజుల పైనే అవుతున్న సడన్గా ఇప్పుడు వైరల్ గా మారింది. మొదట్లో ఈ ఫోటోని అంతగా గమనించకపోవడంతో ఇందులో శోభిత కనబడలేదు అనుకుంటా. కానీ నెటిజన్లు కొంతమంది ఈ ఫోటోని ఇప్పుడు షేర్ చేసి ఇందులో శోభిత ఉంది. చైతు శోభిత కలిసి ఎక్కడికో వెళ్లారు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పోస్ట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి నాగచైతన్య, శోభిత వైరల్ గా మారారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ ALSO :  TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Visitors Are Also Reading