నాకు వివాహమై సంవత్సరం అవుతోంది. మాది అరేంజ్డ్ మ్యారేజ్. మా ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నేను ఆయనతో హ్యాపీగా గడపాలి అనుకుంటున్నా కానీ ఆయన దగ్గరకు రానివ్వడం లేదు. నాకు దగ్గర అవ్వాలని సంవత్సర కాలం నుంచి వెయిట్ చేస్తున్నా.. కానీ ఎలాంటి మార్పు రాలేదు. మా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వివాహమైన రెండు నెలల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే మారిపోయాడు. తనకంటే బయటి వాళ్ల గురించి ఎక్కువగా చెబుతూ ఉంటాడు. అయితే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుందామని అంటున్నారు. కానీ అతను సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు..?
Advertisement
also read:టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం
Advertisement
జవాబు: ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సం*ధం ఎలా ఉంది అనేదానిమీద మీ ఆలోచన క్లియర్ గా ఉండాలి. ముందుగా శరీక బంధంపై దృఢంగా ఉన్న కూడా మీలో ఇలాంటి సమస్య వచ్చింది అంటే దానికి కారణం ఏంటో వెతకండి. మరో కోణంలో చూస్తే రెండు నెలలు అన్ని రకాలుగా బాగానే ఉన్నారు అంటున్నారు.
రెండు నెలల తర్వాత మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అంటే మీ భర్త ఇతరులకు ప్రాధాన్యం ఇస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల వల్ల ఇలా చేస్తున్నాడా అనేది కూడా గమనించు కోవాలి. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఏవి లేకపోతే మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్ కి వెళ్లడం మంచిదని నిపుణులు అంటున్నారు.
also read: