Home » IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!

IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!

by Bunty
Ad

ధన శ్రీ వర్మ… కొరియోగ్రాఫర్ గా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా, డాక్టర్ గా చాహల్ భార్యగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మై క్యూటీస్ అంటూ హార్ట్ ఎమోజితో తన స్నేహితులు ఉన్న ఫోటోను పంచుకుంది.

READ ALSO :  విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

Advertisement

 

అయితే ఈ పిక్ లో ఓ మూలన శ్రేయస్ అయ్యార్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా గతంలో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్, దేవిషా దంపతులతో శ్రేయస్, ధనశ్రీ దిగిన పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అదికాక శార్దూల్ ఠాకూర్ పెళ్ళిలోనూ వీరిద్దరూ కలిసి దిగిన పిక్స్ వైరల్ గా మారాయి. దాంతో శ్రేయస్, ధనశ్రీ మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

READ ALSO :  IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Injured, Shreyas Iyer Attends 'Iftaar' Party With Dhanashree Verma, Netizen Says 'Hope Chahal Is OK'

అయితే తరచుగా శ్రేయస్, ధనశ్రీను కలిసి కనిపించడానికి కారణం ఏంటంటే శ్రేయస్ సోదరి శ్రేష్ట కొరియోగ్రాఫర్ కావాలని కలలు కంటోంది. ఇక ధనశ్రీ కొరియోగ్రాఫర్ కావడంతో తనతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించిన శ్రేష్ఠ ఈ క్రమంలోనే శ్రేష్టతో పాటుగానే శ్రేయస్ కూడా ధనశ్రీకి ఫ్రెండ్ గా మారాడు. ఆ స్నేహం కారణంగానే స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇద్దరూ. దాంతో మరోసారి సోషల్ మీడియాలో శ్రేయస్, ధనశ్రీలు ట్రెండింగ్ లోకి వచ్చారు.

READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

Visitors Are Also Reading