Home » ఈ 5 సినిమాలు థియేటర్ లో ఫట్…కానీ టీవిలో సూపర్ హిట్….!

ఈ 5 సినిమాలు థియేటర్ లో ఫట్…కానీ టీవిలో సూపర్ హిట్….!

by AJAY
Ad

కొన్ని సినిమాలు థియేటర్లలో సూపర్ హిట్ గా నిలుస్తాయి. అవే సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. కానీ కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినా టీవీలో మాత్రం ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తారు. అలా టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

ALSO READ : హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అప్డేట్….ఆ ఒక్క సీన్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు థియేట‌ర్లో గూస్ బంప్స్ ప‌క్కా….!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఖలేజా. ఈ సినిమా థియేటర్లలో అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. కానీ నీ ఇదే సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తారు.

రామ్ చరణ్ కెరీర్ లో చేసిన ఆరెంజ్ మూవీ అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా తీవ్రంగా నష్టపోయారు. కానీ ఈ సినిమాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు.

Advertisement

రవితేజ హీరోగా నటించిన సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ పాఠశాల నుండి కాలేజీ వరకు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ టీవీ లో మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంది.

రాజశేఖర్ హీరోగా నటించిన ఓంకారం సినిమా డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జున్ రెడ్డి ఆర్ఎక్స్ 100 లను కలిపి మిక్స్ చేస్తేనే ఓంకారం సినిమా… అప్పట్లోనే ఈ సినిమా వచ్చినప్పటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు. కానీ టీవీ లో మాత్రం ఈ సినిమా ప్రశంసలందుకుంది.


మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నేనొక్కడినే. ఈ సినిమా థియేటర్లలో ఆడలేక పోయింది. కానీ టీవీ లో మాత్రం ఈ సినిమాకు ప్రశంసలు అందాయి.

Also Read: ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి ఏపీలో ఫేమ‌స్‌ లీడ‌ర్‌.. ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading